మరో అవినీతి చేప అనిశా అధికారుల వలలో చిక్కింది. గుంటూరు కన్నావారితోటకు చెందిన కె.పాండవులు తన కుమారులిద్దరికీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి, ఇంటి పన్ను నిమిత్తం గుంటూరు జీవీఎంసీలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి కొలతల కోసం వచ్చిన బిల్ కలెక్టర్ భూపతి వీరరాజు 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి.. 7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనితో పాండవులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు బిల్ కలెక్టర్ 7వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన బిల్ కలెక్టర్
లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఇంటి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో గుంటూరు జీవీఎంసీ బిల్ కలెక్టర్ భూపతి వీరరాజు 7వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
7వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన గుంటూరు జీఎంసీ బిల్ కలెక్టర్
మరో అవినీతి చేప అనిశా అధికారుల వలలో చిక్కింది. గుంటూరు కన్నావారితోటకు చెందిన కె.పాండవులు తన కుమారులిద్దరికీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి, ఇంటి పన్ను నిమిత్తం గుంటూరు జీవీఎంసీలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి కొలతల కోసం వచ్చిన బిల్ కలెక్టర్ భూపతి వీరరాజు 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి.. 7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనితో పాండవులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు బిల్ కలెక్టర్ 7వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Intro:kit 736
అవనిగడ్డ నియోజకవర్గం , కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511
కృష్ణాజిల్లా , ఘంటసాల మండలం , పాపవినాసనం గ్రామానికి చెందిన ఐదుగురు రైతులను కాపాడిన పోలీసులు మరియు మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్త పాలెం చెందిన ఐదుగురు రైతులను కృష్ణానది మధ్యలో ఉన్న లచ్చిగానిలంక చిక్కుకుపోవడంతో రాత్రి 11 గంటలకు పడవలో వెళ్లి రైతులను కాపాడిన పోలీసులు.
మొత్తం 12 మంది రైతులను కాపాడారు
Body:కృష్ణానది మధ్యలో లచ్చిగానీలంకలో రైతులను కాపాడిన పోలీసులు
Conclusion:కృష్ణానది మధ్యలో లచ్చిగానీలంకలో రైతులను కాపాడిన పోలీసులు