ETV Bharat / state

ఇవాళ ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు నమోదు - updates of guntur dst corona cases

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. ఈ రోజు మరో 14 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 631కి చేరింది.

guntur dst corona cases updates list
guntur dst corona cases updates list
author img

By

Published : Jun 13, 2020, 3:46 PM IST

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 14 మందికి కరోనా సోకింది. వీటితో కలిపి.. జిల్లాలో పాజిటివ్ కేసులు 631కి పెరిగాయి. కొత్తగా.. మంగళగిరిలో 4, నవులూరులో 4, తాడేపల్లిలో 3, బాపట్లలో 2, నరసారావుపేటలో ఒకరు బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అక్కడ కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇదీ చూడండి:

భక్తులు ముట్టుకోకుండానే మోగే గంట ఇది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.