ETV Bharat / state

అన్ని పోలీస్ స్టేషన్​లలో కార్పొరేట్ తరహా వసతులు: ఎస్పీ అమ్మిరెడ్డి - Mangalagiri Police Station latest news update

గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్​లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్​లలో కార్పొరేట్ తరహా వసతులు సమకూర్చుతున్నట్లు పేర్కొన్నారు.

SP Ammireddy inspected
మంగళగిరి పోలీస్ స్టేషన్​లో పనులను పరిశీలించిన ఎస్పీ అమ్మిరెడ్డి
author img

By

Published : Jan 6, 2021, 2:50 PM IST

పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులు చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో ఫిర్యాదులు తెలియజేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. అర్బన్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్​లలో కార్పొరేట్ తరహా వసతులు సమకూర్చుతున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్​లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన ఈనెల 26లోపు పనులు పూర్తవుతాయని తెలిపారు. దిశ సహాయ కేంద్రం, స్పందన కౌంటర్​లు అన్ని పోలీస్ స్టేషన్​లలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి..

వాహనాల అతివేగంపై గ్రామస్థుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.