ETV Bharat / state

గుంటూరు జిల్లాలో 11.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు - rainfall news in guntur

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 11.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. ఈ మేరకు జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.

Guntur district recorded 11.9 mm rainfall
గుంటూరు జిల్లాలో 11.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
author img

By

Published : Jul 6, 2020, 10:47 PM IST

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 11.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. ఈ మేరకు జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ప్రకటన జారీ చేసింది. అత్యధికంగా అమృతలూరు 42, భట్టిప్రోలు 32.4, పొన్నూరు 27.4, బెల్లంకొండ 22.6, వేమూరు 22.6, ముప్పాళ్ల 20.4, పెదకూరపాడు 19.4, పెదనందిపాడు 19.4, కొల్లూరు 19.2, రాజుపాలెం 19.2, ఫిరంగిపురం 17.2, రొంపిచర్ల 17, దుగ్గిరాల 16.2, సత్తెనపల్లి 15.2, కాకుమాను 14.8, చేబ్రోలు 14.6, మాచర్ల 14.2, నరసరావుపేట 13.6, పిడుగురాళ్ల 12.8, తెనాలి 12.8, తుళ్లూరు 12.4, అమరావతి 12.2, వెల్దుర్తి 12.2, గుంటూరు 11, మేడికొండూరు 11, ప్రత్తిపాడు 10.4, చెరుకుపల్లి 10.2, కారంపూడి 10.2, క్రోసూరు 10, నాదెండ్ల 10, తాడికొండ 10, నకరికల్లు 6.8, రేపల్లె 9.6, దుర్గి 9.2, యడ్లపాడు 9, చిలకలూరిపేట 8.8, అచ్చంపేట 8.6, దాచేపల్లి 8.6, మంగళగిరి 8.6, మంగళగిరి 8.6, కొల్లిపర 8.4, రెంటచింతల 8.2, గురజాల 7.8, ఈపూరు 7.6, తాడేపల్లి 7.4, పెదకాకాని 6.6, బొల్లాపల్లి 6.4, నగరం 6.4, చుండూరు 6.4, పి.వి.పాలెం 5.2, మాచవరం 4.8, నిజాంపట్నం 4.8, బాపట్ల 4.4, వినుకొండ 4.2, కర్లపాలెం 3.6, శావల్యాపురం 3.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

ఇదీ చదవండి: 'గ్యాస్ లీక్ బాధితుల ఆరోగ్యంపై ఏడాది పాటు అధ్యయనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.