ETV Bharat / state

అమ్మానాన్నకు ప్రేమతో ఆలయ నిర్మాణం - క్రేన్‌ సంస్థల అధినేత గ్రంథి వెంకట సత్యలక్ష్మీకాంతారావు

Temple for parents: గుంటూరుకు చెందిన క్రేన్‌ సంస్థల అధినేత గ్రంథి వెంకట సత్యలక్ష్మీకాంతారావు గుంటూరు సమీపంలో నిర్మిస్తున్న ఆలయంలో.. తన తల్లిదండ్రులకు మందిరం కట్టిస్తున్నారు. అమ్మానాన్నల విషయంలో అందర్నీ ఆలోచింపజేయాలని, సృష్టిలో వారి గౌరవాన్ని ఇనుమడింపజేయాలనే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

granthi satyalakshmikantharao is constructing temple for his parents in guntur
గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసమ్మల కాంస్య విగ్రహాలు
author img

By

Published : Jun 6, 2022, 9:59 AM IST

Temple for parents: గుంటూరుకు చెందిన క్రేన్‌ సంస్థల అధినేత గ్రంథి వెంకట సత్యలక్ష్మీకాంతారావు గుంటూరు సమీపంలో నిర్మిస్తున్న ఆలయంలో.. తన తల్లిదండ్రులకు మందిరం కట్టిస్తున్నారు. ఇందుకోసం స్థానిక కళాకారులతో తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, సుబ్బారావుల కాంస్య విగ్రహాలను తయారు చేయించారు. వీటిని సోమవారం త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి ఆవిష్కరించనున్నారు.

granthi satyalakshmikantharao is constructing temple for his parents in guntur
గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసమ్మల కాంస్య విగ్రహాలు

‘ప్రస్తుత తరానికి స్ఫూర్తినిచ్చేందుకే అమ్మానాన్నలకు మందిరం నిర్మిస్తున్నా. అమ్మానాన్నల విషయంలో అందర్నీ ఆలోచింపజేయాలని, సృష్టిలో వారి గౌరవాన్ని ఇనుమడింపజేయాలనే ఈ ప్రయత్నం’ అని సత్యలక్ష్మీకాంతారావు తెలిపారు.

మందిరం వద్ద సత్యలక్ష్మీకాంతారావు దంపతులు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.