ETV Bharat / state

"అక్టోబర్​ 2లోగా.. ఇసుక సమస్యను పరిష్కరించండి"

అక్టోబరు 2లోగా  ప్రభుత్వం ఇసుక సమస్యను పరిష్కరించాలని...లేదంటే ఇసుక నిల్వ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.

మంగళగిరిలో ఇసుక కొరతపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
author img

By

Published : Sep 27, 2019, 4:30 PM IST

మంగళగిరిలో ఇసుక నిల్వకేంద్రాన్ని పరిశీలించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇసుక నిల్వకేంద్రాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇసుక గురించే మాట్లాడుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు సిమెంట్​లాగా ఇసుకను సంచుల్లో తీసుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అక్టోబర్​ 2లోగా ఇసుక సమస్యను ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించాలని...లేకుంటే ఇసుక నిల్వ కేంద్రాల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై అన్నిపార్టీల నేతలతో కలిసి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: దేశంలో నెలకొన్న సమస్యలపై నిరసనలకు సీపీఐ నిర్ణయం

Intro:AP_CDP_02_27_Y S BHARATI_AV_C10188

con :- subbarayudu etv
contributer :- kamalapuram

యాంకర్ :- భారతి సిమెంట్ 10వ వార్షికోత్సవ వేడుకల కు హాజరైన వైయస్ . భారతి

వాయిస్ :- కడప జిల్లా కమలాపురం లో ఉన్న భారతి సిమెంట్ ఫ్యాక్టరీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్య అతిథిగా వైయస్ భారతి వచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ VICAT Grup CEO అయిన గై సిదోస్ సోఫియా సిదోస్ లు హాజరు అయ్యారు. ఈ ఫ్యాక్టరీ లోని గొప్పతన్ని గుర్తుకొస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ మీద కొన్ని వేల కుటుంబాలు ఆధార పడ్డారు. వారికి ఎటువంటి సహాయం కావాలన్న మేము సిద్ధంగా ఉన్నాం. అని హామీ ఇచ్చారు.

Body:వై యస్. భారతి

Conclusion:భారతి సిమెంట్ ఫ్యాక్టరీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.