ETV Bharat / state

'అగ్రిగోల్డ్ బాధితుల కోసం నిధుల విడుదల అభినందనీయం' - అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట వార్తలు

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం రూ.1150 కోట్లు విడుదల చేయడంపై  అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపింది.

Government assistance to AgriGold victims below twenty thousand rupees deposited
author img

By

Published : Oct 27, 2019, 5:38 PM IST

"అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు"
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1150 కోట్లు విడుదల చేయడంపై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులోని సీపీఐ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ప్రభుత్వం చొరవ తీసుకుని రూ.20 వేలు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నగదు చెల్లించేలా జీవో జారీ చేయడం అభినందనీయమని అన్నారు. బాధితుల ఖాతాలలోకి తక్షణమే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నా: వంశీ

AP_GNT_24_26_Muppalla_PC_On_Agri_Gold_AVB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI , GUNTUR యాంకర్....అగ్రిగోల్డ్ కష్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాట ఫలితంగా 20 వేలు లోపు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నగదు చెల్లించే విధంగా జీవో జారీ చేయడం అభినందనీయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు . 20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన పేదలకు సొమ్ము చెల్లించేందుకు ఈ నెల 25 న ప్రభుత్వం జివో జారీ చేసిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ 1150 కోట్ల రూపాయల విడుదుల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకొందని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వ మే స్వాదీనం చేసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్టాలలో 32 లక్షల మంది నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టగా.. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఆయా రాష్టాల ముఖ్యమంత్రులతో జగన్ మాట్లాడి బాదితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితుల ఖాతాలలోకి తక్షణమే నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. బైట్.....ముప్పాళ్ల నాగేశ్వరరావు, అగ్రిగోల్డ్ కష్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.