గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకపాడు వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా గాంధీ విగ్రహానికి మరమ్మతులు చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న గాంధీ విగ్రహం కాలుకు సిమెంట్‌తో మరమ్మతులు చేయించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
ధ్వంసమైన గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మరమ్మతులు
పోలకపాడు వద్ద ధ్వంసమైన గాంధీ విగ్రహానికి గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరమ్మతులు చేయించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
గాంధీ విగ్రహానికి స్వయంగా ఎమ్మెల్యే మరమ్మతులు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకపాడు వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా గాంధీ విగ్రహానికి మరమ్మతులు చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న గాంధీ విగ్రహం కాలుకు సిమెంట్‌తో మరమ్మతులు చేయించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
Intro:Ap_Vsp_91_04_Sand_Lorry_Accident_Av_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ తాటిచెట్లపాలెం జాతీయ రహదారి కూడలివద్ద పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఆటోను తప్పించే క్రమంలో డివైడర్ ను ఢీకొట్టి ఇసుకు లారీ బోల్తా పడింది.
Body:మధురవాడ నుంచి ఎన్ ఏ డీ కూడలి వైపు వెళ్తున్న ఇసుక లారీ తాటిచెట్లపాలెం కూడలివద్దకు వచ్చేసరికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో జాతీయ రహదారిపై వచ్చింది. దానికి తప్పించబోయిన డ్రైవర్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆ సమయంలో పాదచారులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Conclusion:నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ప్రమాదం జరగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సర్వీస్ రోడ్డు ద్వారా వాహనాలను మళ్లించారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ చెబుతున్నాడు.
బైట్ : డ్రైవర్.