ETV Bharat / state

గుంటూరు జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు - గుంటూరులో పంచాయతీ ఎన్నికలు 2021

గుంటూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మధ్యాహ్నం 2:30 గంటల వరకు 84.92 శాతం పోలింగ్ నమోదైంది.

fourth phase of guntur panchayat elections results 2021
గుంటూరు జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు
author img

By

Published : Feb 21, 2021, 6:05 PM IST

Updated : Feb 22, 2021, 1:11 AM IST

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు..

  • పుసులూరు సర్పంచిగా 9 ఓట్లతో పెద్ది రాధిక విజయం సాధించారు.
  • గోరంట్ల సర్పంచిగా 3 ఓట్లతో మద్దిగుంట్ల వెంకయ్య గెలిచారు.
  • అందుకూరు సర్పంచిగా 10 ఓట్లతో సౌభాగ్యలక్ష్మి గెలుపుపొందారు.
  • తోకవారిపాలెం సర్పంచిగా 6 ఓట్లతో దొడ్డా సామ్రాజ్యం విజయం సాధించారు.
  • క్రోసూరు మండలం గరికపాడు సర్పంచిగా జి.అంకమ్మ గెలిచారు.
  • తిమ్మాపురం సర్పంచిగా 270 ఓట్లతో కల్లూరి శ్రీనివాసరావు విజయం సాధించారు.
  • పెదకాకాని మండలం రామచంద్రపాలెం సర్పంచిగా చిగురుపాటి పద్మజారాణిని విజయం వరించింది.
  • పెదకాకాని మండలం అనుమర్లపూడి సర్పంచిగా 1 ఓటుతో సుబ్బలక్ష్మి గెలపొందారు.
  • పుట్లగూడెం సర్పంచిగా 2 ఓట్లతో తోట పాపారావు గెలిచారు.
  • భీమినేనివారిపాలెం సర్పంచిగా 3 ఓట్లతో ఆళ్ల శ్రీనివాసరావు విజయం సాధించారు.
  • గొట్టిపాడులో పత్తిపాటి మరియారాణి 81 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు
  • ప్రత్తిపాడులో వనవర్తి రమాదేవి 2,283 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
  • వట్టిచెరుకూరు మం. సౌపాడులో కనిగంటి అనిత103 ఓట్లతో గెలిచారు.
  • పల్లపాడులో జాగర్లమూడి వెంకాయమ్మ180 ఓట్లతో గెలుపొందారు.
  • పెదనందిపాడులో దాసరి పద్మారావు 70 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
  • ప్రత్తిపాడు మం.కొండేపాడులో నర్రా రాంబాబు 170 ఓట్లతో విజయం సాధించారు.

Last Updated : Feb 22, 2021, 1:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.