గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేత, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావును పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బెదిరింపుల కేసులో ఐపీసీ 506, 323 సెక్షన్ల కింద నాగేశ్వరరావుపై నాలుగు కేసులు నమోదు చేశారు. నాగేశ్వరరావు అరెస్టుపై స్టేషన్ ఎదుట తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: