ఇదీ చదవండి:
102 ఏళ్ల వయసులో... ఓటర్లకు స్ఫూర్తి పంచిన తెదేపా నేత యడ్లపాటి - గుంటూరులో పంచాయతీ ఎన్నికలు
102 ఏళ్ల వయసు ఉన్న తెదేపా సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు.. పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం బోడపాడు గ్రామంలో ఆయన ఓటు వేశారు. ఈ వయసులోనూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన.. సహచర ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. స్వతంత్ర భారతదేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటు వేసిన అనుభవం ఆయనది.
ఓటర్లకు ఆదర్శంగా నిలిచిన తెదేపా సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు