ETV Bharat / state

గుంటూరులో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా మరో 5 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 387కి చేరింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి అధికారులు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

author img

By

Published : May 11, 2020, 5:09 PM IST

five new corona positive cases registered in guntur district
గుంటూరులో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు రావటంతో మొత్తం కేసుల సంఖ్య 387కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలో ఒకటి, నర్సరావుపేటలో రెండు, తెనాలిలో 1, తాడేపల్లిలో 1 వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలిసి గుంటూరులో పాజిటివ్ కేసులు 173కు చేరుకోగా... నర్సరావుపేట పట్టణంలో 167 కేసులు ఉన్నాయి. దీంతో ఈ నెల 13 వరకు సంపూర్ణ లాక్ డౌన్​ను పొడిగించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా నుంచి కోలుకుని 198 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 181 మంది గుంటూరు ఐడి ఆసుపత్రి, మంగళగిరి ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.