ETV Bharat / state

Fire Accident: గుంటూరులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన డబ్బు, బంగారం - గుంటూరులో అగ్నిప్రమాదం

Fire accident: గుంటూరు జిల్లా ఈపూరు మండం కొచ్చెర్లతండాలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో డబ్బు, బంగారం కాలిపోయాయి.

Fire accident in kocherlatanda at guntur
గుంటూరులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన డబ్బు, బంగారం
author img

By

Published : Mar 29, 2022, 9:19 AM IST

Fire accident: గుంటూరు జిల్లా ఈపూరు మండం కొచ్చెర్లతండాలో అగ్నిప్రమాదం జరిగింది. 8 ఇళ్లలో మంటలు చెలరేగి డబ్బు, బంగారం అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:

SUSPENDED: హత్య కేసు ఆత్మహత్యగా చిత్రీకరణ.. సీఐ, ఎస్​పై సస్పెన్షన్ వేటు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.