గుంటూరు జిల్లా చక్రాయపాలెం తండాలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మరణించారు. ఉదయబాబు అనే వ్యక్తికి చెందిన కిరణా షాపులో లూజ్ పెట్రోల్ విక్రయిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కట్టెల పొయ్యికి సెగకు మంటలు అంటుకున్నాయి. వేగంగా వ్యాపించాయి. ఆ మంటల్లో ఇల్లు తగలబడింది. లోపల ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కృపాబాయి (2) సజీవ దహనం కాగా.. పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శివనాయక్(3) మృతి చెందాడు.
ఇదీ చదవండి: