ETV Bharat / state

ద్విచక్ర వాహన షోరూంలో అగ్ని ప్రమాదం.. - vinukonda bike showroom latest news

గుంటూరు జిల్లా వినుకొండలోని ఓ ద్విచక్ర వాహన షోరూంలో విద్యుత్​షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ. 8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని షోరూం నిర్వాహకులు తెలిపారు.

fire accident in bike showroom in vinukonda
విద్యుదాఘాతమై బైక్​ షోరూంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : May 22, 2020, 8:35 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని ఓ ద్విచక్ర వాహన షోరూంలో విద్యుత్​షార్ట్​ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న అదుపులోకి తీసుకువచ్చారు. షోరూంలో సామగ్రి, 5 వాహనాలకు మంటలు అంటుకున్నాయి. 8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని షోరూం నిర్వాహకుల తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి... ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి :

వలస కార్మికుడిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.