COMPLAINT ON MUSIC DIRECTOR DEVI SRI PRASAD : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు నమోదైంది. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఒపరి ఐటెం సాంగ్‌గా వాడారంటూ సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే దేవుడి మంత్రాన్ని పాట నుంచి తొలగించాలని.. లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: