ETV Bharat / state

అరెస్టు చేద్దామని వచ్చి.. ఆందోళనలతో వెనక్కి తగ్గారు! - farmers protest on kurugallu

రాజధాని పరిధిలోని కురుగల్లులో రైతుల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేస్తుండగా...గ్రామస్తులు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతవరణం నెలకొంది. చివరికి పోలీసులే వెనుదిరిగారు.

రైతుల అరెస్టుకు పోలీసులు ప్రయత్నం
రైతుల అరెస్టుకు పోలీసులు ప్రయత్నం
author img

By

Published : Dec 23, 2019, 10:51 AM IST

రైతుల అరెస్టుకు పోలీసులు ప్రయత్నం... అడ్డుకున్న గ్రామస్తులు

రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ మంగళగిరి మండలంలో రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. నిడమర్రు కురగల్లు బేతపూడి గ్రామాల్లో రైతుల ఆందోళన మిన్నంటాయి. కూడలిలో వాహన రాకపోకలను అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నిడమర్రులో రైతులు రోడ్డుపై బైఠాయించారు. కురగల్లు లో ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది రైతులు ఆందోళనకు పోలీసులు మద్దతు తెలపాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళన తీవ్రం కావడంతో పోలీసులు వెనుదిరిగారు.

ఇవీ చదవండి

నిరసనలతో భగ్గుమన్న రాజధాని ప్రాంతం

Intro:AP_GNT_26_23_KURAGALLU_NIDAMARRU_BETHAPUDI_RAITULA_DHARNA_AVB_AP10032

CENTRE. mangalagiri

Ramkumar. 8008001908

(. ) రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ మంగళగిరి మండలంలో రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. నిడమర్రు కురగల్లు బేతపూడి గ్రామాలలో రైతుల ఆందోళన మిన్నంటాయి. కురగల్లు లో టైర్లు తగులబెట్టి రైతులు నిరసన వ్యక్తం చేశారు కూడలిలో వాహన రాకపోకలను అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నిడమర్రు లో రైతులు రోడ్డుపై బైఠాయించారు. కురగల్లు లో ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది రైతులు ఆందోళనకు పోలీసులు మద్దతు తెలపాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళన తీవ్రం కావడంతో పోలీసులు వెనుదిరిగారు.

Body:voxpop

Conclusion:only

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.