ETV Bharat / state

కృష్ణాయపాలెం: చేతులకు సంకెళ్లతో రైతుల నిరసన - guntur newsupdates

మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. మందడంలో పోలీసుల తీరును నిరసిస్తూ... ఆందోళన చేశారు.

Farmers protest against police action in Krishnayapalem guntur district
కృష్ణాయపాలెంలో పోలీసుల తీరును నిరసిస్తూ...రైతుల నిరసనలు
author img

By

Published : Dec 3, 2020, 1:59 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. మందడంలో పోలీసుల తీరును నిరసిస్తూ... రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు దీక్షా శిబిరంలో మైకు సౌండ్ తగ్గించాలని పోలీసులు చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. మూడు రాజధానులకు మద్ధతుగా ఆందోళన చేస్తున్న వారి శిబిరంలో సౌండ్ తగ్గిస్తే... అప్పుడే తాము తగ్గిస్తామని రైతులు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఇదీ చదవండి:

కల్లోలం దాటినా... కన్నీరు ఆగడంలేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.