ఇవీ చదవండి: ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు'
ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు - ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వార్తలు
గుంటూరు జిల్లా ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పంటలను ధ్వంసం చేశారు. ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ ఆధీనంలోని భూములను... రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది... ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు. చేతికందే దశలో పొగాకు, మిర్చి, బత్తాయి, ఆముదం పంటలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
farmers-land-issue-in-guntur-eepuru
ఇవీ చదవండి: ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు'
Last Updated : Mar 11, 2020, 2:18 PM IST