ETV Bharat / state

సీఎం క్యాంపు కార్యాలయానికి రైతులు.. అడ్డుకున్న పోలీసులు

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు... రాజధాని ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాడేపల్లి, పెదపరిమితో పాటు ఇతర గ్రామాల రైతులు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో తీసుకెళ్లి తాడేపల్లి ప్రధాన రహదారిపై వదిలిపెట్టారు.

సీఎం క్యాంపు కార్యాలయానికి రైతులు.. అడ్డుకున్న పోలీసులు
సీఎం క్యాంపు కార్యాలయానికి రైతులు.. అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Dec 26, 2019, 6:08 PM IST

.

సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అమరావతి రైతులు

.

సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అమరావతి రైతులు
Intro:Ap_nlr_11_26_Ministers vists_av_ap10061Body:*సంగం బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు మరియు ఎంపీ ఆదాల మరియు మాజీ ఎంపీ మేకపాటి*

నేడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గార్లతో కలిసి సంగం బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ గార్లు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన సంగం బ్యారేజి నిర్మాణం పనులు గత ప్రభుత్వం శీతకన్ను వేసిందని
అతి త్వరలో నిర్మాణ పనులు పూర్తిచేసి సాగు తాగు నీరు అందిస్తామని, అలాగే టూరిజం కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ సంగం, నెల్లూరు బ్యారేజీ నిర్మాణ పనులను సెప్టెంబర్ అక్టోబర్ లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ 1, ఫేస్ 2 పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బ్యారేజి నిర్మాణ పనులకు నిధులు సక్రమంగా కేటాయించనందున నిర్మాణం నత్తనడకన సాగిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయిందని తెలిపారు.

Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.