ETV Bharat / state

'జై విశాఖ' పోస్టర్​ను ప్రదర్శించిన వ్యక్తిపై రైతుల దాడి

రాజధాని అమరావతిపై గుంటూరు జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో జై విశాఖ పోస్టర్​ను ప్రదర్శించిన ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులపై రైతులు దాడి చేశారు.

Farmer's attack on man who posted the Jai Visakha poster at guntur district
గుంటూరులో జై విశాఖ పోస్టర్​ను ప్రదర్శంచిన వ్యక్తి పై రైతుల దాడి
author img

By

Published : Dec 18, 2019, 1:47 PM IST

'జై విశాఖ' పోస్టర్​ను ప్రదర్శించిన వ్యక్తిపై రైతుల దాడి

రాజధాని అమరావతిపై గుంటూరు జిల్లా మందడంలో రైతుల ఆందోళన చేపట్టారు. జై విశాఖ ఫ్లెక్సీ ప్రదర్శించిన ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులపై... రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కావాలని ఇలాంటి గందరగోళం సృష్టించడానికి పన్నాగాలు పన్నుతున్నారని రైతులు ఆరోపించారు. పోలీసులు చేరుకుని గొడవను పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

ఇదీ చదవండి: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన కలెక్టర్​, ఎస్పీ

Intro:AP_GNT_28_18_VYAKTHI_PI_DAADI_AV_AP10032_3053245

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) మందడం లో రైతుల ఆందోళన చేస్తున్న ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఓవ్యక్తి జై విశాఖ పోస్టర్ ప్రదర్శించడంతో రైతులు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు జై విశాఖ పోస్టర్ ను పట్టుకున్న వ్యక్తి పై దాడికి యత్నించారు సమీపంలో మందడం పోలీస్ అవుట్ పోస్టు ఉండడంతో అక్కడ తల దాచుకున్నాడు మరోవైపు రైతులను యువకులను పోలీసులు అదుపు చేశారు మందడం outpost వద్ద కాసేపు తోపులాట జరిగింది ఈ ఘటనతో అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు కొంతమంది కావాలని ఇలాంటి గందరగోళం సృష్టించడానికి పన్నాగాలు పన్నుతున్నారని రైతులు ఆరోపించారు.

Body:viss

Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.