రాజధాని పరిధిలోని వెలగపూడిలో మరో రైతు ప్రాణం మన్నులోకి చేరింది. కారుమంచి గోపాలరావు అనే రైతు గుండెపాటుతో మృతి చెందాడు. గోపాలరావు మనవడు ఫణీంద్రతో పాటు.. మరో మనవడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తన ఇద్దరు మనవళ్లకు బెయిల్ రాకపోవడంపై.. ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు కుటుంబీకులు చెప్పారు. కాసేపటికే.. గుండెపోటుతో.. మృతి చెందాడని ఆవేదన చెందారు. సాయంత్రం చంద్రబాబు పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు.
వెలగపూడిలో ఆగిన మరో రైతు గుండె - amaravati farmers issue
రాజధాని ఆందోళనల్లో భాగంగా.. మరో రైతు ప్రాణం ఆగింది. మనవళ్ల అరెస్టును తట్టుకోలేకనే.. ఆయన చనిపోయాడని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.
వెలగపూడిలో ఆగిన మరో రైతు గుండె