రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..నకిలీ నియామక పత్రాలు ఇస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగానికి 3 లక్షల 80వేల ఖర్చవుతుందని నమ్మించి... కర్నూలు జిల్లాకు చెందిన మనోహర్ అనే వ్యక్తి నుంచి 30వేల రూపాయలు అడ్వాన్స్ వసూలు చేశారు. నిర్దరించుకునేందుకు పత్రాలను సచివాలయంలోని అధికారులకు బాధితుడు చూపగా... ఫోర్జరీ సంతకంగా అధికారులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు నంద్యాలకు చెందిన శివ నాగార్జున రెడ్డి, సతీష్ కుమారెడ్డి, గౌతమ్, మిథున్ చక్రవర్తిలుగా గుర్తించారు.
సచివాలయంలో ఉద్యోగాల పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్ - crime
సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వారిగా గుర్తించారు

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..నకిలీ నియామక పత్రాలు ఇస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగానికి 3 లక్షల 80వేల ఖర్చవుతుందని నమ్మించి... కర్నూలు జిల్లాకు చెందిన మనోహర్ అనే వ్యక్తి నుంచి 30వేల రూపాయలు అడ్వాన్స్ వసూలు చేశారు. నిర్దరించుకునేందుకు పత్రాలను సచివాలయంలోని అధికారులకు బాధితుడు చూపగా... ఫోర్జరీ సంతకంగా అధికారులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు నంద్యాలకు చెందిన శివ నాగార్జున రెడ్డి, సతీష్ కుమారెడ్డి, గౌతమ్, మిథున్ చక్రవర్తిలుగా గుర్తించారు.
Body:ఉపాధి పనులపై సమీక్ష
Conclusion:బనగానపల్లి