బాపట్ల పరిధిలోని గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 20 మంది సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా 30 లీటర్ల నాటుసారాను అబ్కారీశాఖ స్వాధీనం చేసుకుంది. అనంతరం పన్నెండు వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి... డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ