కరోనా కట్టడికి లాక్ డౌన్ కీలకమని గుంటూరుకు చెందిన వైద్యులు మండవ శ్రీనివాసరావు అన్నారు. కొద్ది రోజులుగా అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగానే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా పాజిటివ్ గా నిర్ధరణ కాగానే చికిత్స ప్రారంభించటం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్న ఆయనతో... మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.
ఇదీ చదవండి:
కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్