ETV Bharat / state

వచ్చే ఏడాది నుంచి అన్ని కళాశాలల్లో ''ఇంజినీర్స్ డే'' - ఆదిమూలపు సురేష్

వచ్చే ఏడాది నుంచి ''ఇంజినీర్స్ డే''ను రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇంజినీరింగ్​ చదివే వాళ్లంతా... ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

ఆదిమూలపు సురేష్
author img

By

Published : Sep 16, 2019, 12:04 AM IST

ఆదిమూలపు సురేష్

వచ్చే ఏడాది నుంచి ''ఇంజినీర్స్ డే''ను రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజినీర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సురేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంజినీరింగ్​లోని పలు విభాగాలల్లో విద్యనభ్యసించే వాళ్లంతా ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

ఇదీ చదవండి

బాధ్యులపై కఠిన చర్యలు:హోంమంత్రి సుచరిత

Intro:Body:

Latest Feed Of Boat accident in Andhrapradesh 2

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.