Cultivated area increased with electricity supply in telangana: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ నెలలో 13403 మెగావాట్ల గరిష్ఠానికి వినియోగం చేరింది. సాధారణంగా ఫిబ్రవరిలో కరెంట్ డిమాండ్ అధికంగా ఉండేది అయితే ముందస్తు వరినాట్లు, సాగునీటి ప్రాజెక్టులకు నిరంతర సరఫరాతో.. ఈసారి డిసెంబర్లోనే గరిష్ఠానికి చేరిందని అధికారులు అంటున్నారు. వచ్చే వేసవిలో 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు.
ఇవీ చదవండి: