మద్యంపై ఆరాటంలో.. మందు బాబులు భౌతిక దూరాన్ని మరుస్తున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం, నుదురుపాడు, ఎర్రగుంట్ల పాడు, సిరిపురం గ్రామాల్లోని దుకాణాల వద్ద గుమిగూడి కొనుగోళ్లు చేస్తున్నారు.
ఒకరిని ఒకరు తోసుకుంటూ లైన్లలో నిల్చున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడం వలన కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: