ETV Bharat / state

'నరసారావుపేటలో దిశ పీఎస్ ఏర్పాటు చేస్తాం' - గుంటూరు గ్రామీణ ఎస్పీ మీడియా సమావేశం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో దిశ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేస్తామని గ్రామీణ ఎస్పీ విజయరావు తెలిపారు. రాజమహేంద్రవరంలో మొదటి దిశ ఠాణా ప్రారంభాన్ని దూర దృశ్య మాధ్యమంలో ఆయన వీక్షించారు. ఈ స్టేషన్లలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, 30 శాతం అదనపు వేతనం ఇస్తామన్నారు. దిశ స్టేషన్లకు అనుబంధంగా ఫోరెన్సిక్ ల్యాబ్​లు ఉంటాయని తెలిపారు. 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. సిబ్బందిలో 50 శాతానికి పైగా మహిళలను తీసుకుంటామని చెప్పారు.

disha-police-station
గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు
author img

By

Published : Feb 8, 2020, 5:45 PM IST

విలేకరులతో మాట్లాడుతున్న గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు

ఇదీ చదవండి:

అమరావతి ఉద్యమంలో చిన్నారులు

విలేకరులతో మాట్లాడుతున్న గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు

ఇదీ చదవండి:

అమరావతి ఉద్యమంలో చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.