ETV Bharat / state

సాంకేతికతను వినియోగించుకోవాలి: డీజీపీ గౌతమ్ సవాంగ్ - డీజీపీ గౌతమ్ సవాంగ్ న్యూస్

జిల్లా ఎస్పీలకు నూతన ట్యాబ్​లను డీజీపీ అందజేశారు. మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.

dgp gives new tabs to police
డీజీపీ గౌతమ్ సవాంగ్
author img

By

Published : Aug 20, 2020, 8:01 AM IST

క్షేత్ర స్థాయిలో పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. జిల్లా ఎస్పీలకు నూతన ట్యాబ్​లను అందజేశారు. ఈ ట్యాబ్​లో ప్రస్తుతం వినియోగించే.. పోలీస్ యాప్​లతో పాటు అదనంగా మరికొన్ని వివరాలను పొందిపరిచినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీఎన్ఎస్, ఐసీజెఎస్, ఎల్​హెచ్ఎంఎస్, పీఐఎన్ఎస్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ వివరాలను ట్యాబ్​లో నిక్షిప్తం చేసినట్లు వివరించారు. జిల్లాల నుంచి కేసుకు సంబంధించిన వివరాలను.. అధికారులు ఆన్​లైన్​లో తెలుసుకోవచ్చునని డీజీపీ తెలిపారు. తొలివిడతగా 10 మందికి ఇవ్వగా.. మిగిలిన వారికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. నేరస్తులకు సంబంధించిన డేాటుకు ట్యాబ్ అనుసంధానం చేసి ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి: 246వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.