వైకాపాలోకి వలసలు ఎక్కువయ్యాయి. ఈరోజు ఉదయం తెదేపా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ జగన్ తో భేటీ అయ్యారు. ఆయన సమక్షంలో వైకాపాలో చేరారు. వైకాపా అధ్యక్షుడు జగన్ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.
ఇవీ చదవండి...