ETV Bharat / state

CRDA: దొండ‌పాడులో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన సీఆర్‌డీఏ కమిషనర్ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

CRDA: గుంటూరు జిల్లా తుళ్లూరు మండ‌ల‌ం దొండ‌పాడులో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అమరావతి జోన్-5 పరిధిలో రూ.194 కోట్లతో అభివృద్ధి పనులు సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ మొదలుపెట్టారు.

CRDA
CRDA
author img

By

Published : Jul 11, 2022, 12:04 PM IST

Updated : Jul 11, 2022, 1:21 PM IST

CRDA: హైకోర్టు ఆదేశాలతో మరో దారిలేక అమరావతి అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఆర్​డీఏ... రైతుల రిటర్న్ ప్లాట్లకు మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎల్​పీఎస్​ జోన్‌-5 పరిధిలో రోడ్లు, లేఅవుట్ల పనులకు.. సీఆర్​డీఏ కమిషనర్‌ వివేక్‌ దొండపాడు వద్ద భూమిపూజ చేశారు. అనంతరం ప్రొక్లైన్లతో తవ్వకాలు ప్రారంభించారు. అన్ని పనులూ త్వరితగతిన పూర్తి చేస్తామంటున్న సీఆర్​డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌తో ముఖాముఖి.

సీఆర్​డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌తో ముఖాముఖి

ఇవీ చదవండి:

Last Updated : Jul 11, 2022, 1:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.