ETV Bharat / state

''చంద్రబాబు స్పందించకుంటే.. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది''

కరకట్ట వద్ద ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తన ఇంటిని ఖాళీ చేయటం లేదని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. ఎన్ని నోటీసులిచ్చినా స్పందించకపోతే ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు వేరే ఇళ్లు దొరకదా?: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
author img

By

Published : Sep 25, 2019, 10:21 PM IST

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా

కరకట్ట వెంట ఉన్న అక్రమ కట్టడాలు చట్టబద్ధంగా కూల్చివేస్తుంటే ఇంకా తెదేపా అధినేత చంద్రబాబు తన ఇంటిని ఖాళీ చేయకపోవటం దారుణమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. చంద్రబాబుకు వేరే ఇల్లు దొరకదా అని ప్రశ్నించారు. అనుమతి లేకుండా నిర్మించినందునే ప్రజావేదికను తమ ప్రభుత్వం కూల్చివేసిందని గుంటూరులో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు సరిగ్గా లేదన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని ఎన్ని సార్లు నోటీసులు పంపినా స్పందించకపోతే ప్రభుత్వం తన పని తను చేసకుపోతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

తెలుగు రాష్టాలకు భారీ వర్ష సూచన

Intro:ap_knl_17_25_tdp_leader_arrest_ab_ap10056
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి నీ రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు తమ నేతను పోలీస్ స్టేషన్ కు తీసుకోవడంతో విష్ణువర్ధన్రెడ్డి రెడ్డి అనుచరులు స్టేషన్ ముందు ఆందోళన చేశారు విష్ణువర్ధన్ రెడ్డి ని స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్తుండగా అనుచరులు వాహనాని కి అడ్డం వచ్చారు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు
బైట్. విఘ్ణవర్దన్ రెడ్డి అనుచరుడు.

Body:ap_knl_17_25_tdp_leader_arrest_ab_ap10056

Conclusion:ap_knl_17_25_tdp_leader_arrest_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.