జగన్ తుగ్లక్ కాదు.. జగ్లక్: రామకృష్ణ - cpi ramakrishna press meet at tenali in guntur
గుంటూరు జిల్లా తెనాలిలో అఖిలపక్ష నేతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. ఐకాస శిబిరానికి నిప్పు ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఆందోళనలు శాంతియుతంగా జరుగుతుంటే.. వైకాపా నాయకులే రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు. తెనాలిలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాయకులపై కోడిగుడ్లు, టమాటాలు వేయడాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి తుగ్లక్ కాదని... ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసే జగ్లక్ అని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
By
Published : Jan 27, 2020, 9:10 AM IST
..
మీడియాతో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:రేపు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని తెనాలిలో 144 సెక్షన్ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని సిపిఐ రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణ గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
నిన్ను అఖిలపక్ష జేఏసి శిబిరానికి నిప్పు పెట్టిన పరిస్థితులు తెలుసుకొని ఇక్కడ జేఏసీ నాయకుల పరామర్శ ఆయన మాట్లాడుతూ తెనాలి జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత రిలే దీక్షలు నిరసన ర్యాలీలు జరుగుతుంటే ప్రశాంతమైన వాతావరణంలో వైసిపి నాయకులు భంగం కలిగించడమే అని కడప లాంటి ప్రాంతాల్లో చేసే విధంగా తగలబెట్టడం జేఏసీ నాయకుల పై కోడిగుడ్లు టమోటాలు దాడులు చేయడం ఒక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు
బైట్ రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సెక్రటరీ
Conclusion:గుంటూరు జిల్లా తెనాలికి విచ్చేసిన సిపిఐ రామకృష్ణ