ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కొత్తగా 212 కొవిడ్​ కేసులు..ఒకరి మృతి - covid casaes in guntur

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 212 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ కారణంగా ఒకరు మృతి చెందారు.

corona cases in guntur
గుంటూరులో కరోనా కేసులు
author img

By

Published : Nov 13, 2020, 12:46 PM IST

గుంటూరులో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 212 కేసులు నమోదవ్వగా..ఒకరు మరణించారు. మెుత్తం కేసుల సంఖ్య 71,548 కాగా..మరణాల సంఖ్య 635కు చేరింది. వైరస్​ బారి నుంచి ఇప్పటివరకు 67,297 మంది కోలుకున్నారు.

అత్యధికంగా గుంటూరులో 30 కేసులు నమోదయ్యాయి. రేపల్లె-21, బాపట్ల-18, తెనాలి-12, మంగళగిరి-12, తాడేపల్లి-11, వినుకొండ-10 కేసులు వచ్చాయి. వైరస్​ కారణంగా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో గుంటూరు రెండవ స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో తగ్గుతున్న కొవిడ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.