ETV Bharat / state

పిడుగురాళ్లలో కరోనా పంజా - covid update news in guntur

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అంతకంతకూ కరోనా విజృంభిస్తోంది. గడిచిన ఏడు రోజుల్లోనే 3-4 కేసులు ఉండే ప్రాంతాల్లో కొత్తగా 40 కేసులు నమోదయ్యాయంటే మహమ్మారి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

guntur corona cases
గుంటూరులో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Jul 13, 2020, 3:12 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఏడు రోజుల వ్యవధిలో మూడు నాలుగు కేసులు ఉండే ప్రాంతాల్లో ఒక్కసారిగా 40 కొత్త కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గడిచిన ఏడు రోజుల్లో గురజాల నియోజకవర్గంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

గురజాల - 8

దాచేపల్లి - 42

పిడుగురాళ్ల - 40

మాచవరం - 6

ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవటంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయని అధికారులంటున్నారు. ప్రజలు భయపడి టెస్టులు చేయించుకోవటానికి ముందుకు రావటం లేదని గురజాల ఆర్డీవో తెలిపారు. ఎటువంటి అనారోగ్య సూచనలు ఉన్నా... వెంటనే స్థానిక ఆశ వర్కర్​కు తెలియజేయాలని ఆర్డీవో కోరారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: కుష్టు వ్యాధితో మృతి చెందిన వ్యక్తికి కరోనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.