ETV Bharat / state

ఇబ్బందులు పడుతున్నాం.. ఊరెళ్లిపోతాం..?

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ఎలాగైనా సరే.. వారి స్వగ్రామాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో స్థానిక తహసీల్దార్​ కార్యాలయంలో.. తమను స్వస్థలాలకు పంపాలని వలస కార్మికులు ఆందోళన చేపట్టారు.

concern-of-migrant-laborers-in-tenali
తెనాలిలో వలస కూలీల ఆందోళన
author img

By

Published : May 9, 2020, 3:38 PM IST

గుంటూరు జిల్లా తెనాలి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట వలస కూలీలు ఆందోళనకు దిగారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న తమను స్వస్థలాలకు పంపించేయాలని కోరారు. రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి..

'ఇంట్లోనే ఉండండి.. వైరస్ వ్యాప్తిని అరికట్టండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.