ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గురజాల, సత్తెన్నపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్లలో రోడ్‌షో లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాలకు సత్తెన్నపల్లి... 3 గంటల15నిమిషాలకు తాడికొండ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేయనున్నారు.
ఇదీ చదవండి...
'తెలుగు తమ్ముళ్లు గెలవడం ఖాయం'