ETV Bharat / state

జలవనరుల శాఖపై అధికారలతో సీఎం సమీక్ష - తాడేపల్లిలో సీఎం సమీక్ష

జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరుగుతుంది. సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చిస్తున్నారు.

cm-review-meeting-in-guntur-thadepalli
author img

By

Published : Oct 28, 2019, 12:31 PM IST

జలవనరుల శాఖపై అధికారలతో సీఎం సమీక్ష

.

జలవనరుల శాఖపై అధికారలతో సీఎం సమీక్ష

.

Intro:Body:

taza


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.