ETV Bharat / state

సీఐడీ అదనపు డీజీ 83 కి.మీ సైక్లింగ్ - మంగళగిరి నుంచి పాండురంగాపురం సముద్ర తీరం వరకు కుటుంబంతో సీఐడీ ఏడీజీ సైక్లింగ్

సైక్లింగ్​పై ఉన్న ఇష్టం కొద్దీ.. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్ 83 కి.మీలు సైకిల్ మీద ప్రయాణం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బాపట్ల మండలం పాండురంగాపురం సముద్ర తీరం వరకు వెళ్లి తిరిగి వచ్చారు.

cid adg cycling from mangalagiri to hanumantapuram
మంగళగిరిలో సీఐడీ ఏడీజీ సైక్లింగ్
author img

By

Published : Jan 23, 2021, 10:18 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బాపట్ల మండలం పాండురంగాపురం సముద్ర తీరం వరకు.. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా సైక్లింగ్ చేశారు. వేకువజామునే బయలుదేరి ఉదయం 11 గంటలకు బాపట్ల చేరుకున్నారు. సైక్లింగ్​పై ఇష్టంతో దాదాపు 83 కి.మీ ప్రయాణం చేశారు. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం సైకిల్​పై తిరిగి మంగళగిరి చేరుకున్నారు.

ఇదీ చదవండి:

సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసు !

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.