కొత్త సంవత్సరం వచ్చిదంటే విద్యార్థులు, చిన్నారులు సంబరాల్లో మునిగి తేలుతారు. అలాంటిది ఆ చిన్నారులు భావితరాల భవిష్యత్కై కదం తొక్కారు. తమ కలల రాజధానికై గుంటూరులో తల్లిదండ్రులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అమరావతి కోసం తల్లిదండ్రులు చేసే పోరాటానికి తమ సంఘీభావాన్ని తెలిపారు. కొందరు విద్యార్థినులు అమరావతి విశిష్టతను చాటిచెప్పే పాటలకు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.
ఇవీ చూడండి...