ETV Bharat / state

అన్నగారి ఆశయ సాధనకు చంద్రన్న కృషి!

గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్ హాజరయ్యారు. నిరుపేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఆనాడు అన్న ఎన్టీఆర్.. మెరుగైన పాలనకు శ్రీకారం చుట్టారని... ఇప్పుడు ఎన్టీఆర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని నేతలు పేర్కొన్నారు.

గుంటూరులో 38వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
author img

By

Published : Mar 29, 2019, 2:42 PM IST

గుంటూరులో 38వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గుంటూరు తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ38వ ఆవిర్భావ దినోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహానాయకుడు నందమూరి తారకరామారావు అని మంత్రి నక్కా ఆనంద్ బాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప నేత అని గుర్తు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడడానికి ఏర్పాటు చేసిన పార్టీ.... తెలుగుదేశం పార్టీ అని గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరోసారి చంద్రబాబుముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.

Intro:Ap_vsp_47_29_akp_why_not_show_room_prarambham_ab_c4
విశాఖ జిల్లా అనకాపల్లిలో వై నాట్ షోరూంను ప్రారంభించారు ఉభయ గోదావరి జిల్లాల అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయెన్సెస్ షో రూమ్ ను అనకాపల్లి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు రాష్ట్రవ్యాప్తంగా తమ 23వ షో రూమ్ లో అనకాపల్లి లో ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామీణ జిల్లా కేంద్రం అనకాపల్లి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లిన్సెస్ పరికరాలను అందించేందుకు షో రూమ్ లో అనకాపల్లి ప్రజలకు అందుబాటులో తెచ్చామని నిర్వాహకులు తెలిపారు

Body:ప్రముఖుల చేతుల మీదుగా అనకాపల్లి లో వై నాట్ షోరూమ్ను ప్రారంభించారు

Conclusion:బైట్1
బైట్2
బైట్3
బైట్4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.