ఇదీ చదవండి
'చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి' - విలేకర్ల సమావేశం.
పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే చంద్రబాబు.. మరోసారి ముఖ్యమంత్రి కావాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆకాక్షించారు. గుంటూరు జిల్లా వేమూరులో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
నక్కా ఆనంద్ బాబు ప్రచారం
రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించే ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి తెదేపా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లోనూ...తెదేపా అభ్యర్థులకు ఓటేసి చంద్రాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి
Intro:AP_ONG_81_01_TDP_MEET_AVB_C7
యాంకర్: రాష్ట్రం లో అన్ని వర్గాలకు సమానంగా ప్రభుత్వ పథకాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎక్కడ పట్టిన ప్రజలు తెదేపా కు బ్రహ్మ రధం పడుతున్నారన్నారు. మన అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు ను మళ్ళీ ముఖ్యమంత్రి ని చేసుకోవాలన్నారు. మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి నియోజక వార్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచిన నారాయణరెడ్డి ని ఎమ్యెల్యే గా, ఎంపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు గెలిపించాలని కోరారు.
Body:ప్రెస్ మీట్.
Conclusion:8008019243.