.
CC FOOTAGE: చంద్రబాబు నివాసానికి భారీగా జోగి రమేశ్ అనుచరులు..సీసీ టీవీ దృశ్యాలు - VJA_YCP MLA Jogi Ramesh canvoy@CBN House road_CC Footage
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం జగన్పై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే జోగి రమేశ్, కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. వైకాపా, తెదేపా నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ప్రతిపక్ష ఇంటిపై దాడిని తెదేపా నేతలు ఖండిస్తున్నారు. జోగి రమేశ్ అనుచరులు భారీ ఎత్తున చంద్రబాబు ఇంటికి తరలివచ్చిన సీసీ టీవీ దృశ్యాలను తెదేపా విడుదల చేసింది.
చంద్రబాబు నివాసం వద్ద వైకాపా ఆందోళన.. సీసీ టీవీ దృశ్యాలు
.