గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు సమీపంలోని ఓ ఇంట్లోకి.. కారు దూసుకెళ్లింది. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన కారు.. ఇంట్లోకి వెళ్లి బోల్తా పడింది. ఆ సమయానికి.. ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడం.. ప్రమాదాన్ని తప్పించింది. వేగంగా వచ్చిన కారు ధాటికి ఇల్లు చెల్లాచెదురైంది.
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత ఏమైంది? - రేవేంద్రపాడు
ఓ కారు అతి వేగం.. ఓ ఇంటిని కూల్చినంత పని చేసింది. అదుపుతప్పి.. రోడ్డు దాటి.. పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన ఆ కారు.. భీభత్సాన్ని మిగిల్చింది.
car bolta
గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు సమీపంలోని ఓ ఇంట్లోకి.. కారు దూసుకెళ్లింది. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన కారు.. ఇంట్లోకి వెళ్లి బోల్తా పడింది. ఆ సమయానికి.. ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడం.. ప్రమాదాన్ని తప్పించింది. వేగంగా వచ్చిన కారు ధాటికి ఇల్లు చెల్లాచెదురైంది.
Intro:FILE NAME : AP_ONG_41_13_CHIRALA_MAHATMA_GANDHI_PKG_BYTS_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
నోట్ : స్క్రిప్ట్ విజువల్స్ ఫైల్ లో పంపించాను సర్.. పరిశీలించగలరు.
Body:బైట్ : 1: శ్రీవల్లి - లైబ్రేరియన్,సారస్వత నికేయనం.వేటపాలెం.
బైట్ : 2 : జయలక్ష్మి, స్థానికురాలు.
బైట్ : 3 : సుజాత, ఉపాధ్యాయురాలు.
బైట్ : 4 : సర్విశెట్టి సుబ్బరామయ్య, చీరాల.
Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931898