ETV Bharat / state

'సీఎం స్పందించకపోతే... నిరాహార దీక్ష చేస్తాం' - capital city farmers meeting for clarity on capital

రాజధాని అమరావతిపై స్పష్టత ఇవ్వాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమావేశమైన రాజధాని రైతులు
author img

By

Published : Nov 23, 2019, 7:27 PM IST

Updated : Nov 23, 2019, 7:38 PM IST

'సీఎం స్పందించకపోతే... నిరాహార దీక్ష చేస్తాం'

రాజధాని రైతులు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యారు. అమరావతిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటనపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో... 29 గ్రామాల రైతులు సమావేశమయ్యారు. రాజధాని గురించి ఇప్పటివరకు మంత్రులు చేసిన ప్రకటనపై తాము ఎలాంటి ఆందోళన చెందలేదని... కానీ ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఆందోళనకు గురయ్యామని తెలిపారు. వచ్చేనెల 9లోపు ముఖ్యమంత్రి జగన్ అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 9 నుంచి సచివాలయం వద్ద నిరాహారదీక్షకు దిగుతామని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: 'అమరావతిని అలా నిర్మించే స్తోమత మాకు లేదు'

Intro:AP_GNT_27a_22_CAPITAL_FARMERS_MEET_AVB_AP10032

centre. Mangalagiri

Ramkumar. 8008001908

రాజధాని రైతులు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యారు. అమరవతిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటన పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం లో 29 గ్రామాల రైతులు సమావేశమయ్యారు. రాజధాని పై ఇప్పటివరకు మంత్రులు చేసిన ప్రకటన పై తాము ఎలాంటి ఆందోళన చెందలేదని....కానీ ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఆందోళన కు గురయ్యామని రైతులు చెప్పారు. డిసెంబరు 9లోపు ముఖ్యమంత్రి జగన్ అమరావతి పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే 9 నుంచి సచివాలయం వద్ద నిరాహారదీక్ష కు దిగుతామని తేల్చి చెప్పారు.

Body:bites

Conclusion:సాంబశివరావు, అధ్యక్షులు, రాజధాని రైతు సమాఖ్య

లంకా సుధాకర్, రైతు, వెంకటపాలెం

ధనేకుల రామారావు, నేలపాడు
Last Updated : Nov 23, 2019, 7:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.