ETV Bharat / state

దోమతోటి విక్రమ్ హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ - గుంటూరు జిల్లాలో నిరసన

గుంటూరు జిల్లా గురజాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెదేపా కార్యకర్త విక్రమ్ హత్యకు నివాళిగా యరపతినేని ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు.

Candle rally to protest the murder of Domatotti Vikram in gurajala guntur district
దోమతోటి విక్రమ్ హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Jul 4, 2020, 11:08 PM IST

తెలుగుదేశం కార్యకర్త దోమతోటి విక్రమ్ హత్యకు సంతాపంగా గురజాలలో తెదేపాా నేత యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు చేస్తున్న దాడులను ఆయన ఖండించారు.

ఇదీచదవండి.

సరిహద్దులు దాటిన ప్రేమ.. మనస్తాపంతో వివాహిత బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.