గుంటూరు జాతీయ రహదారి మీదుగా స్వస్థలాలకు నడుస్తూ వెళుతున్న వలస కార్మికులకు.. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో భాగంగా మజ్జిగ పంపిణీ చేశారు. తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో టోపీలు, మజ్జిగ అందజేశారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం, కాజా టోల్ గేట్ వద్ద ఉన్న పునరావాస కేంద్రాల్లోని వలస కూలీలకూ అందించారు.
ఇవీ చదవండి: