ETV Bharat / state

మాచర్ల క్వారీలో ఆరేళ్ల బాలుడి మృతదేహం - boy dead

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. మాచర్ల శివారులోని క్వారీ గుంతలో ఆరేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. మూడ్రోజుల క్రితం సాయి సాత్విక్​ అలియాస్ సిద్ధు అపహరణకు గురయ్యాడు

మాచర్ల క్వారీలో ఆరేళ్ల బాలుడి మృతదేహం
author img

By

Published : Apr 25, 2019, 2:50 PM IST

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. మాచర్ల శివారులోని క్వారీ గుంతలో ఆరేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. మూడ్రోజుల క్రితం సాయి సాత్విక్​ అలియాస్ సిద్ధు అపహరణకు గురయ్యాడు. సిద్ధును అపహరించి హత్యచేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తోటి పిల్లలతో కలిసి వచ్చి ప్రమాదవశాత్తూ గుంతలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సిద్ధు అదృశ్యంపై ఈ నెల 22న తల్లిదండ్రులు మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా గాలింపు జరిపారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి బాలుడిని తీసుకెళ్తన్నట్లు సీసీ పుటేజిలో కన్పించిన దృశ్యాలను పోలీసులు తొలుత విడుదల చేశారు. చివరకు అన్నీ నిర్థారించాక రైల్వేస్టేషన్లో కన్పించిన బాలుడు వేరే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఇదీ చదవండి

కష్టాల కడలిలో 'వెదురీ'దుతున్న కళాకారుడు

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ లోని కోటదుర్గమ్మ ఆలయం కూడ లో పాత భవనం భవనం ముందు భాగం ఒక్కసారిగా కుప్పకూలింది దీంతో స్థానికులు పరుగులు తీశారు దుకాణాలు తెరవకపోవడం ప్రాణ హాని జరగలేదు

Body:palakonda

Conclusion:8008574300

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.