ETV Bharat / state

'ఎస్సీలపై దాడులు నివారించాలి'

ఎస్సీలపై దాడులను ప్రభుత్వం వెంటనే నివారించాలని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్​ అన్నారు. ఎస్సీ హెం మంత్రి ఉన్నా ఏమి లాభం అని ఎద్దేవా చేశారు.

ఎస్సీలపై దాడులు నివారించాలి
ఎస్సీలపై దాడులు నివారించాలి
author img

By

Published : Sep 23, 2020, 11:36 PM IST

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరుగుతుంటే... హోంమంత్రి ఏమి చేస్తున్నారని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్​ ప్రశ్నించారు. హోం మంత్రి ఎస్సీ అయినప్పటికి రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ కరువైందని దేవానంద్​ అన్నారు. ఎస్సీలపై దాడులను నివారించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సబ్​ ప్లాన్​ నిధులు దారి మళ్లాయని దేవానంద్​ ఆరోపించారు. భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కావటంతో దేవానంద్​ను గుంటూరు జిల్లా పార్టీ సన్మానం చేసింది.

ఇది చదవండి

గుర్రం జాషువా జయంతి నిర్వహణపై మంత్రి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.